అనంతపురం జిల్లా మడకశిరలో కల్తీ కల్లు తయారు చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరు దేవనపల్లి గ్రామ శివారులోని ఇంటిలో కల్లు తయారు చేస్తుండగా పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు.
500 లీటర్ల కల్తీ కల్లుతో పాటుగా 4 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు.
ఇవీ చదవండి: