'అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి' - total corona virus cases news in ap
కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి చెందకుండా అప్రమత్తం కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుమేరకు అనంతపురంలో పోలీసులు చర్యలు చేపట్టారు. ఈనెల 31 వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రాకూడదని పోలీసులు కోరారు.
అనంతపురంలో వాహనదారులను అప్రమత్తం చేస్తున్న పోలీసులు
ఇదీ చూడండి: రాష్ట్రంలో కరోనా అప్డేట్స్ : ఆరుగురికి పాజిటివ్