ఇదీ చదవండి : ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఏర్పాటుకు కేబినెట్ తీర్మాణం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అరెస్టు - అనంతపురంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అరెస్టు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను అనంతపురంలో పోలీసులు అరెస్టు చేశారు. కియా కార్ల తయారీ పరిశ్రమ సందర్శన నేపధ్యంలో రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణ ప్రయాణిస్తున్న కారును వెంబడించి... పోలీసులు అరెస్టు చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అరెస్టు
Last Updated : Feb 12, 2020, 3:27 PM IST