ETV Bharat / state

యువకుని ఆగడాలకు... స్థానికుల దేహశుద్ధి - kadiri

అనంతపురం జిల్లా కదిరిలో మద్యం మత్తులో బాలికను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

యువకుని ఆగడాలకు... స్థానికుల దేహశుద్ధి
author img

By

Published : Jul 5, 2019, 6:13 AM IST

అనంతపురం జిల్లా కదిరి ఆర్టీసీ బస్టాండ్​లో మద్యం తాగిన యువకుడు కుటుంబ సభ్యుల వద్ద ఉన్న బాలికను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు యువకుడిని అడ్డుకున్నారు. బస్టాండ్​లో ఉన్న ప్రయాణికులు యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలికను ఎత్తుకెళ్లేందుకు ఒకటి రెండు సార్లు తనని వెంబడించారని చిన్నారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండీ :

ఈ నెల 8న కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన

Intro:ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఎస్.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో విద్యార్ధినీలు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకాన్ని కేవలం ఆహారానికి సంబంధించిన పథకం మాదిరి కాకుండా ...అక్షరాస్యత శాతాన్ని పెంచే పథకంలా పరిగణలోకి తీసుకోవాలని ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి భగవాన్ దాస్ కోరారు.రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెండు లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు. ఎటువంటి క్రమంలో మధ్యాహ్న భోజన పథకాన్ని నూతన ప్రభుత్వం నిలుపుదల చేయటం సరికాదన్నారు. విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తూ విద్యానభ్యసించాల్సిన దౌర్భాగ్య పరిస్థితి దాపురిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడతామని విద్యార్థులు నినదించారు......Body:గుంటూరు పశ్చిమConclusion:Kit no765
భాస్కరరావు
8008574897
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.