ETV Bharat / state

చెప్పులు, హెల్మెట్లే లెక్క... తమ వంతు వచ్చేవరకూ ఇదే పక్కా!

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రైతులు పంట రుణాల కోసం బ్యాంకుల ముందు నిలబడలేక ఇబ్బంది పడుతున్నారు. భౌతిక దూరం కోసం సిబ్బంది గీయించిన బాక్సుల్లో చెప్పులు, హెల్మెట్లు పెట్టి నీడపట్టున నిలుచుంటున్నారు.

peopke standing infront of banks  and place their onn things in anantapur dst

author img

By

Published : May 13, 2020, 1:38 PM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో.. రైతులు తమ పంట రుణాలునవీకరణ కోసం వందల సంఖ్యలో నిత్యం బ్యాంకులకు వస్తున్నారు. భౌతిక దూరం పాటించాలన్న నిబంధనలను విస్మరిస్తున్నారు.

మండుటెండలో నిలుచోలేకపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. భానుడి ప్రతాపం నుంచి తప్పించుకోడానికి రైతులు తమ వద్ద ఉన్న హెల్మెట్లు, చెప్పులు, చేతి సంచులను.. పోలీసులు, సిబ్బంది బ్యాంకు ముందు గీయించిన బాక్సుల్లో పెడుతున్నారు.

ఇదీ చూడండి:

జూన్​ వరకు లాక్​డౌన్​లోనే ఆ నగరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.