అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం అమిద్యాలలో కొన్ని సంవత్సరాలుగా ఒక నెమలి గ్రామంలో తిరుగుతోంది. దాన్ని ఆ గ్రామ ప్రజలు అతిథిగా భావిస్తారు. ఆహారం, నీరు అందిస్తూ ఉంటారు. ఇవాళ వినాయక చవితి రోజున మయూరం ఇంటి మిద్దెలపై విహరిస్తూ కనిపించింది. అది చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు.
ఇవీ చదవండి:
'విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో ప్రజలకు ఆయురారోగ్యాలు సిద్ధించాలి'