ETV Bharat / state

సీఎం జగన్​కు తెదేపా నేత పయ్యావుల లేఖ - handrineeva

సీఎం జగన్​కు తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ లేఖ రాశారు. హంద్రీనీవా కాలువ సామర్ధ్యం 10 వేల క్యూసెక్కులకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

సీఎం జగన్​కు తెదేపా నేత పయ్యావుల లేఖ
author img

By

Published : Aug 30, 2019, 4:29 PM IST

ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి తెదేపా నేత పయ్యావుల కేశవ్ లేఖ రాశారు. హంద్రీనీవా కాలువ సామర్ధ్యం 10 వేల క్యూసెక్కులకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో హంద్రీనీవా ఉంచడం అభినందనీయమన్న పయ్యావుల... హంద్రీనీవా కాలువ వెడల్పును గత ప్రభుత్వం 70 శాతం పూర్తి చేసిందని వివరించారు. మిగిలిన 30 శాతం పనులను పూర్తి చేయాలని లేఖలో కోరారు.

ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి తెదేపా నేత పయ్యావుల కేశవ్ లేఖ రాశారు. హంద్రీనీవా కాలువ సామర్ధ్యం 10 వేల క్యూసెక్కులకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో హంద్రీనీవా ఉంచడం అభినందనీయమన్న పయ్యావుల... హంద్రీనీవా కాలువ వెడల్పును గత ప్రభుత్వం 70 శాతం పూర్తి చేసిందని వివరించారు. మిగిలిన 30 శాతం పనులను పూర్తి చేయాలని లేఖలో కోరారు.

ఇదీ చదవండీ...తొలిదశ వాటర్‌గ్రిడ్‌ పథకం ఆ జిల్లాల్లోనే ప్రారంభం

Intro:ఇసుక పాలసీ పై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా ఎమ్మెల్సీ శమంతకమణి

రాష్ట్ర ప్రభుత్వం ఇసుక పాలసీపై అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా శింగనమల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు అవుతున్నా అభివృద్ధి విషయంలో వెనుకబడిందని, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొరత ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉల్లికల్లు రీచ్ నుంచి రోజు దాదాపు 40 టిప్పర్లు పెట్టి తొలుతున్నాకని అధికారులు ఎవరు పట్టించుకోలేదన్నారు . గతంలో టీడీపీ వాళ్ళు తొలితే అదిగో అవినీతి జరిగింది అని అన్నారు ఇప్పుడు వాళ్లే టిప్పర్లు పెట్టి తొలుతున్నారు. ఇసుక కూడా మన జిల్లాకు కాకుండా కర్నూల్ జిల్లాలోని నంద్యాలలో రామ్ కో సిమెంటకు ఆ ఇసుకను తరలిస్తున్నారు. శింగనమల మండలం ఉల్లికల్లు గ్రామంలో ఉన్న రీచ్ నియోజకవర్గ ప్రజలకే హక్కు , మొదటగా నియోజకవర్గంలో ప్రజలు వాడుకున్న తర్వాతే ఇతరులకు ప్రాముఖ్యం ఇవ్వాలని ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ట్రాక్టర్ ట్రిప్పు ఇసుక కొనాలంటే ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. సామాన్య మానవుడు ఇళ్ళు కట్టుకునే పరిస్థితి లేదు , గత ప్రభుత్వంలో ఇంతటి దారుణం ఎన్నడు లేదని వాపోయారు. గత ప్రభుత్వంలో సామాన్య మానవుడు ఇళ్ళు కట్టుకోవడానికి ఇసుకను ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఎక్కడికక్కడే భవన నిర్మాణాలన్ని నిలిపివేయడం జరిగింది . తద్వారా భవన నిర్మాణ కార్మికులు మరియు కూలీలు అలాగే సిమెంట్ , స్టీల్ వాడకం తక్కువ అవ్వడంతో ధరలు తగ్గిపోయాయని ఒక పక్క ప్రభుత్వ ఆదాయానికి కూడా భారీగా గండి పడింది.

మాజీ ఎమ్మెల్యే యామినిబాల మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఆహుడా కింద ఎనిమిది వేల ఇండ్లను మంజూరు చేయడం జరిగింది. ప్రభుత్వం మంజూరు చేసినటువంటి హాస్టల్స్, కాలేజ్, స్కూల్ వాటికి ముందు ఇసుకను అందించి తిరిగి పరిశ్రమలకు కావాలంటే తర్వాత కార్యక్రమం అని అన్నారు. స్థానికంగా ఉన్న భవన కార్మికులు , కూలీలు ఉపాధి కోల్పోవడం జరిగింది.

బైట్1: ఎమ్మెల్సీ శమంతకమణి...

బైట్ 2 : మాజీ ఎమ్మెల్యే యామినిబాల....




Body:శింగనమల


Conclusion:కంట్రిబ్యూటర్: ఉమేష్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.