ఇదీ చదవండి:
అనుమతులు లేవని పాస్టర్ దీక్ష విరమింపజేసిన పోలీసులు - kalyanadurgam latest updates
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్మిస్తోన్న పలు చర్చిల విషయంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా స్థానిక రెవెన్యూ కార్యాలయం ఎదుట పాస్టర్ జాన్సన్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. గత ప్రభుత్వంలో చర్చిలు నిర్మించుకునేందుకు ఇచ్చిన జీవోకు నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే అనుమతులు లేకుండా ఆందోళన చేస్తున్నారని పోలీసులు బలవంతంగా దీక్ష విరమింప చేశారు.
పాస్టర్ దీక్ష విరమింపజేసిన పోలీసులు
ఇదీ చదవండి: