ETV Bharat / state

'సీఏబీను అడ్డుకోండి.. చొరబాటుదారుల నుంచి దేశాన్ని కాపాడండి'

author img

By

Published : Dec 28, 2019, 11:22 PM IST

రాజ్యాంగ విరుద్ధమైన పౌరసత్వ సవరణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో అనంతపురంలో ధర్నా చేపట్టారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/28-December-2019/5521263_148_5521263_1577542948404.png
అనంతపురంలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా

రాజ్యాంగ విరుద్ధమైన పౌరసత్వ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో అనంతపురంలో ధర్నా నిర్వహించారు. ఎన్​ఆర్సీ, సీఏబీలను వెనక్కి తీసుకోవాలంటూ.. నగరంలోని అంబేడ్కర్​ విగ్రహం వద్ద నినాదాలు చేశారు. లేనిపక్షంలో శాంతియుత ధర్నాలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

అనంతపురంలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా

ఇదీ చూడండి: ఆళ్లగడ్డలో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

Intro:అనంతపురం జిల్లా
కంట్రిబ్యూటర్ :- P. రాజేష్ కుమార్
అనంతపురం టౌన్
*...సందీప్ కుమార్, ఈజెఎస్

slug :- Ap_Atp_11_28_nrc_muslims_dharna_Avb_AP10001

Body:ATP :- రాజ్యాంగ విరుద్ధమైన పౌరసత్వ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని అనంతపురంలో ముస్లింలు ధర్నా చేపట్టారు. నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో ఎన్ ఆర్ సి, సి ఏ బి బిల్లులను వెంటనే ఉపసంహరించాలని నినాదాలు చేశారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మతతత్వాన్ని రెచ్చగొట్టడానికి ఇలాంటి బిల్లు ప్రవేశ పెడుతున్నారని దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో శాంతియుత ధర్నాలు ఉదృతం చేస్తామన్నారు.

బైట్..... రషీద్ అహ్మద్, జేఏసీ అధ్యక్షుడు అనంతపురం

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.