ఆరోగ్య బీమా, కొవిడ్ కిట్లు అందించాలని కోరుతూ... అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటి కార్మికులు అర్ధనగ్న నిరసనకు దిగారు. పోలీసులకు, వైద్యులకు ప్రభుత్వం 50 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రకటించిందని... తాము కూడా కరోనా విధుల్లో ఉన్నందున తమకు ఇది వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే కొవిడ్ కిట్లు అందించాలని కోరారు. తాము విధులకు హాజరయ్యేటపుడు పోలీసులు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి నుంచి తమను రక్షించాలని వేడుకొంటున్నారు.
ఆరోగ్య బీమా కోరుతూ మున్సిపల్ సిబ్బంది నిరసన - హెల్త్ ఇన్సూరెన్స్ కోరుతూ..మున్సిపల్ సిబ్బంది నిరసన
పోలీసులు, వైద్యులతో సమానంగా కరోనా విధులు నిర్వహిస్తున్న తమకు ఆరోగ్య బీమా, కొవిడ్ కిట్లు అందించాలని కోరుతూ... అనంతపురం జిల్లా పుట్టపర్తిలో మున్సిపాలిటి కార్మికులు అర్ధనగ్న నిరసనకు దిగారు.
![ఆరోగ్య బీమా కోరుతూ మున్సిపల్ సిబ్బంది నిరసన హెల్త్ ఇన్సూరెన్స్ కోరుతూ..మున్సిపల్ సిబ్బంది నిరసన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7043433-240-7043433-1588527743561.jpg?imwidth=3840)
హెల్త్ ఇన్సూరెన్స్ కోరుతూ..మున్సిపల్ సిబ్బంది నిరసన
ఆరోగ్య బీమా, కొవిడ్ కిట్లు అందించాలని కోరుతూ... అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటి కార్మికులు అర్ధనగ్న నిరసనకు దిగారు. పోలీసులకు, వైద్యులకు ప్రభుత్వం 50 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రకటించిందని... తాము కూడా కరోనా విధుల్లో ఉన్నందున తమకు ఇది వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే కొవిడ్ కిట్లు అందించాలని కోరారు. తాము విధులకు హాజరయ్యేటపుడు పోలీసులు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి నుంచి తమను రక్షించాలని వేడుకొంటున్నారు.
TAGGED:
muncipal employees protest