అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని శివాలయంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. షిరిడి సాయిబాబా ఆలయం పురోహితులచేత ఈ క్రతువును జరిపించారు. జగత్తులో కరోనా వైరస్ను నశింప చేయటానికి, ప్రపంచంలో శాంతి నెలకొనేందుకు ప్రార్థిస్తూ హోమం చేశామని పురోహితులు తెలిపారు.
ఇదీ చదవండి: