అనంతపురం జిల్లా నార్పల మండలం గూగుడు గ్రామంలో మొహర్రం వేడుకలు మొదలయ్యాయి. కుళ్లాయస్వామి ప్రథమ దర్శనాన్ని భక్తులు తిలకించారు. కరోనా కారణంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రాలేదు.
ఏటా వందల సంఖ్యలో భక్తులతో పుర వీధులు కిటకిటలాడేవి. ఈ ఏడు కొవిడ్ విస్తృతి ప్రభావం కారణంగా భక్తులు రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. గ్రామం మొత్తాన్ని బందోబస్తు వలయంలో ఉంచారు.
ఇవీ చదవండి: