అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలోని పలు గ్రామాల్లో మెుహరం జలధి కార్యక్రమాన్ని నిర్వహించారు. పీర్ల మకాన్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని అలావ్ ఆడారు. సాయంత్రం పీర్ల స్వాములను అగ్నిగుండ ప్రవేశం చేయించి జలధికి తరలించారు.
ఇదీ చూడండి:
'ఓనం వేడుకల్లో ఆకట్టుకున్న కేరళీయుల సాంస్కృతిక కార్యక్రమాలు'