ఇదీ చదవండి:
చంద్రబాబుపై వైకాపా కుట్ర విఫలం: తిప్పేస్వామి - it raids in ap news
సీఎం జగన్కు అంటిన అవినీతి బురదను తమ అధినేత చంద్రబాబు అంటిచేందుకు పన్నిన కుట్ర విఫలమైందని తెదేపా ఎమ్మెల్సీ తిప్పేస్వామి అన్నారు. అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో మాట్లాడిన ఆయన... వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబుపై అవినీతి ముద్ర వేసేందుకు అనేక కమిటీలు వేశారని.. ఒక్కటైనా ఆరోపణలు నిరూపించలేకపోయిందని అన్నారు.
mlc thipeaswamy fire on cm jagan
ఇదీ చదవండి: