ETV Bharat / state

జర్నలిస్టులకు నిత్యావసర సరకుల పంపిణీ - మడకశిరలో విలేఖరులకు ఎమ్మెల్సీ నిత్యావసర సరకుల పంపిణీ

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో తెదేపా ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్సీ ఈరన్న విలేఖరులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. రేషన్​ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఉచితంగా నిత్యావసర సరకులు, ఐదువేల నగదు ఉచితంగా ఇవ్వాలని ఎమ్మెల్సీ డిమాండ్​ చేశారు

mlc ration distribution to reporters at madakasira
మడకశిరలో విలేఖరులకు ఎమ్మెల్సీ నిత్యావసర సరకుల పంపిణీ
author img

By

Published : Apr 13, 2020, 3:07 PM IST

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో తెదేపా ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్సీ ఈరన్న విలేఖరులకు 12 రకాల నిత్యావసర సరకులు, 500 రూపాయల నగదు పంపిణీ చేశారు. వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడారు. పూర్తిస్థాయిలో వైద్య కిట్ల సౌకర్యాలు కల్పించకపోవడం వల్లే అనంతపురం జిల్లాలో డాక్టర్లకు వ్యాధి సోకిందని ఆరోపించారు. రేషన్​ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఉచితంగా నిత్యావసర సరకులు, ఐదువేల నగదు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో 427కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.