అనంతపురం జిల్లా శింగనమల మండలంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పర్యటించారు. మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. వైకాపా అధికారంలోకి రాగానే అన్ని గ్రామాలకు రోడ్లు వేయాలని ప్రతిపాదించామన్నారు. అందులో భాగంగానే నియోజకవర్గ వ్యాప్తంగా పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ఇవీ చదవండి