అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం కర్తనపర్తిలో లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఉషా శ్రీ చరణ్ హాజరయ్యారు. ఎమ్మెల్యేతో పాటు మహిళలు బోనం మోసి మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం సంప్రదాయబద్ధమైన కార్యక్రమాలు నిర్వహించారు.
ఇదీ చూడండి: గుడ్ మార్నింగ్ పేరుతో మడకశిర ఎమ్మెల్యే పర్యటన