'హిందూపురంలో బాలకృష్ణ రెండు రోజుల పర్యటన' - హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ రెండు రోజుల పర్యటన
అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం విచ్చేసిన బాలయ్యకు తూముకుంట చెక్ పోస్ట్ వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. తూముకుంట వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి బాలకృష్ణ పూలమాల వేసి నివాళులర్పించారు.
Intro:అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా విచ్చేసిన బాలయ్యకు హిందూపురం మండలం తూముకుంట చెక్ పోస్ట్ వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు తూముకుంట వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు