అనంతపురం జిల్లాలోపోలీసు బందోబస్తు పర్యవేక్షణలో ప్రత్యామ్నాయ విత్తనాల పంపిణీ చేపట్టారు వ్యవసాయ అధికార్లు. మడకశిర మండలం ఎమ్మార్వో కార్యాలయం వద్ద విత్తనాల కోసం తెల్లవారక ముందే రైతులు బారులు తీరారు. క్యూలైన్లో నిల్చున్న రైతులకు, వ్యవసాయ అధికార్లకు కొన్ని సందర్భాల్లో గొడవలు చోటు చేసుకుంటున్నాయి. వ్యవసాయ అధికారి ఏ.వో. గోపాల్ తనను కొట్టాడంటూ, ఓ రైతు పోలీసులకు ఫిర్యాదుచేశారు. తాను ఎవరిని కొట్టలేదని వ్యవసాయ అధికారి అనండంతో..ఇద్దరికి నచ్చజెప్పి, రైతుకు విత్తనాలు ఇప్పించి పంపించివేశారు పోలీసులు.
ఇదీ చూడండి
అనంతలో పోలీసుల పర్యవేక్షణలో విత్తన పంపిణీ - అనంతపురం
ప్రభుత్వం చేపట్టిన ప్రత్యామ్నాయ పంటల విత్తనాల పంపిణీలో వ్యవసాయ అధికార్లకు,రైతులకు వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. మడకశిర విత్తన పంపిణీ కేంద్రంలో పోలీసులు రంగ ప్రవేశంతో విత్తన పంపిణీ కార్యక్రమం సాపీగా జరుగుతోంది.
అనంతపురం జిల్లాలోపోలీసు బందోబస్తు పర్యవేక్షణలో ప్రత్యామ్నాయ విత్తనాల పంపిణీ చేపట్టారు వ్యవసాయ అధికార్లు. మడకశిర మండలం ఎమ్మార్వో కార్యాలయం వద్ద విత్తనాల కోసం తెల్లవారక ముందే రైతులు బారులు తీరారు. క్యూలైన్లో నిల్చున్న రైతులకు, వ్యవసాయ అధికార్లకు కొన్ని సందర్భాల్లో గొడవలు చోటు చేసుకుంటున్నాయి. వ్యవసాయ అధికారి ఏ.వో. గోపాల్ తనను కొట్టాడంటూ, ఓ రైతు పోలీసులకు ఫిర్యాదుచేశారు. తాను ఎవరిని కొట్టలేదని వ్యవసాయ అధికారి అనండంతో..ఇద్దరికి నచ్చజెప్పి, రైతుకు విత్తనాలు ఇప్పించి పంపించివేశారు పోలీసులు.
ఇదీ చూడండి
తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట
ప్రతి వాలంటీర్లు కూడా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా పనిచేయాలని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు
Body:తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం పంచాయితీ కార్యాలయం వద్ద గ్రామ వాలంటీర్లకు గుర్తింపు కార్డులను అందించే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పాల్గొని వాలంటీర్లకు గుర్తింపు కార్డులను అందించారు
Conclusion:ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వాలంటీర్ కూడా తమకు కేటాయించిన 50 కుటుంబాలను తమ సొంత కుటుంబ సభ్యులుగా భావించాలని అన్నారు ప్రభుత్వ పథకాలు అర్హులు ఎవరున్నారు చూసి వారికి ఆ పథకాలు అందేలా కృషి చేయాలన్నారు