ETV Bharat / state

'సంక్షేమ పథకాలే స్థానిక ఎన్నికల్లో గెలుపును అందిస్తాయి' - minister shankar narayana election campaign in ananthapuram

ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు దిశగా తీసుకెళ్తాయని మంత్రి శంకర్​ నారాయణ చెప్పారు. అనంతపురం జిల్లా పెనుకొండలోని మునిమడుగులో ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు.

'సంక్షేమ పథకాలే స్థానిక ఎన్నికల్లో గెలుపును అందిస్తాయి'

author img

By

Published : Mar 14, 2020, 4:42 PM IST

పెనుకొండలో మంత్రి ఎన్నికల ప్రచారం

జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా గెలుపునకు నాంది అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ అన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని మునిమడుగు నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. గ్రామంలోని రామాలయంలో పూజలు నిర్వహించి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తుంటే... ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రచారంలో.. పెనుకొండ జడ్పీటీసీ అభ్యర్థి శ్రీ రాములు, మునిమడుగు ఎంపీటీసీ అభ్యర్థి చంద్రకళ, పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

ఉగాదికి ఇళ్ల స్థలాల పంపిణీని నిలిపివేస్తూ ఎస్​ఈసీ నిర్ణయం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.