ETV Bharat / state

పబ్​జీ ఆడేందుకు ఫోన్​ ఇవ్వలేదని బ్లేడ్​తో గొంతు కోసుకున్న బాలుడు - minor suicide attempt news in ananthapuram

పబ్​జీ గేమ్​ ఆడేందుకు తనకు ఫోన్​ ఇవ్వలేదని ఓ బాలుడు బ్లేడ్​తో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా బ్రాహ్మణపల్లిలో జరిగింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పబ్​జీ ఆడేందుకు ఫోన్​ ఇవ్వలేదని బ్లేడ్​తో గొంతు కోసుకున్న బాలుడు

author img

By

Published : Aug 16, 2020, 9:32 PM IST

అనంతపురం జిల్లా గుత్తి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో విషాదం జరిగింది. పబ్​జీ గేమ్​ ఆడేందుకు ఫోన్​ ఇవ్వలేదని ఓ బాలుడు బ్లేడ్​తో గొంతు కోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.

కుటుంబసభ్యులు వెంటనే బాలుణ్ని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

అశ్లీల వెబ్​సైట్​తో విటులకు వల...3వేల మందికి టోపీ..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.