అనంతపురం, చిత్తూరు జిల్లాల సాగునీటి ప్రాజెక్టులపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. నారాయణస్వామి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అనిల్‌కుమార్ సమావేశంలో పాల్గొన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల పనులు సత్వరం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి, జీడిపల్లి ప్రాజెక్టులు వినియోగంలోకి తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు.
ఇదీ చదవండి