ETV Bharat / state

తెదేపా ప్రభుత్వ కృషితోనే గురుకులాల అభివృద్ధి : మంత్రి సునీత - మంత్రి పరిటాల

గురుకుల పాఠశాలను ఉన్నతంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం చంద్రబాబు ప్రభుత్వానిదేనని మంత్రి పరిటాల సునీత అన్నారు. అనంతపురం జిల్లా నసనకోట గురుకుల పాఠశాల వార్షికోత్సవాలకు మంత్రి హాజరయ్యారు.

మంత్రి పరిటాల సునీత
author img

By

Published : Feb 18, 2019, 11:58 PM IST

మంత్రి పరిటాల సునీత
అనంతపురం జిల్లా రామగిరి మండలం నసనకోట బి.సి రెసిడెన్షియల్ బాలికల పాఠశాల వార్షికోత్సవానికి మంత్రి పరిటాల సునీత హాజరయ్యారు. వార్షికోత్సవం పురస్కరించుకొని విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి.
undefined
బాలికలు ఉన్నత చదువులు చదవాలని మంత్రి సునీత ఆకాంక్షించారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే గురుకుల పాఠశాలల విద్యాస్థాయి పెరిగిందన్నారు. రాబోయే రాజుల్లో గురుకుల పాఠశాలలను, కళాశాల స్థాయికి తీసుకొస్తామని మంత్రి అన్నారు. నసనకోట గురుకుల పాఠశాలకు తక్కువ సమయంలోనే అధిక ఉత్తీర్ణత సాధించినందుకు అభినందనలు తెలిపారు.

AP Video Delivery Log - 1200 GMT News
Monday, 18 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1155: India Argentina Briefing AP Clients Only 4196706
Modi: time for dialogue to tackle terror past
AP-APTN-1142: Belgium US Senator AP Clients Only 4196701
US senator backs Trump demand on IS fighters
AP-APTN-1140: UK Opposition Split 2 AP Clients Only 4196694
7 UK MPs quit opposition over Brexit, anti-Semitism
AP-APTN-1139: UK Opposition Split 3 AP Clients Only 4196700
7 UK MPs quit opposition over Brexit, anti-Semitism
AP-APTN-1133: Iran US Intelligence AP Clients Only 4196699
Iran: US ex-intel defecting to Iran not true
AP-APTN-1126: UK US Syria Begum No Access BBC/ITN (including CH 4/5)/Al Jazeera/Bloomberg/UK newspaper digital sites and appS 4196689
Reax after UK teen who joined IS has baby in Syria
AP-APTN-1123: Pakistan SArabia Crown Prince 2 No Access Pakistan 4196697
Crown Prince gets Pakistan's highest civil award
AP-APTN-1117: Netherlands ICJ India Pakistan AP Clients Only 4196696
ICJ hearing on India versus Pakistan case
AP-APTN-1115: Switzerland IAAF Semenya 2 AP Clients Only 4196693
Reax at start of landmark case at sports tribunal
AP-APTN-1104: Iran US Sanctions No access Iran; No access by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4196691
Rouhani: US sanctions economic war on Iran
AP-APTN-1050: UK Opposition Split AP Clients Only 4196688
7 UK MPs quit opposition over Brexit, anti-Semitism
AP-APTN-1046: Israel Poland No Access Israel; Must credit Reshet 13, "Before the News" 4196687
Poland cancels visit to Israel over 'racist' remark
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.