రాష్ట్రంలోని అసంఘటిత కార్మికుల భద్రత జగనన్న ప్రభుత్వ భాధ్యత అని... రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ, గోరంట్ల మండలాల్లో ప్రమాదవశాత్తు మరణించిన 14 కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు 25లక్షల రూపాయలు విలువ చెక్కులకు సంబంధించి ప్రొసీడింగ్ పత్రాలను మంత్రి అందజేశారు.
ఇదీ చూడండి వారికి ఉద్యోగ భద్రత హామీని రాతపూర్వకంగా ఇవ్వాలి: పవన్