రాష్ట్రంలో 139 బీసీ కులాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ఘనత వైకాపా ప్రభుత్వానిదేనని మంత్రి శంకరనారాయణ అన్నారు. పెనుకొండలో కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లతో కలిసి బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ... దివంగత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేశారు. బీసీలకు ఇచ్చిన వాగ్దానం మేరకు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి సీఎం జగన్ చరిత్ర సృష్టించారన్నారు.
ఇదీ చదవండి