లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన అనంతపురం జిల్లా వలస కూలీలను ప్రత్యేక రైల్లో చేర్చిన అధికారులు... వారిని ఉరవకొండ, విడపనకల్ మండలాల్లోని క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచారు. ఇతర ప్రాంతాల నుంచి ఎంతో జాగ్రత్తగా తీసుకొచ్చిన అధికారులు క్వారంటైన్లో మాత్రం కనీస సదుపాయాలు కల్పించలేదని కూలీలు ఆవేదన వ్యక్తంచేశారు. భోజన సదుపాయాలు, తాగునీరు సౌకర్యం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీచదవండి.