ETV Bharat / state

గుత్తి నుంచి మధ్యప్రదేశ్​ వలస కూలీల తరలింపు - వలస కూలీలు

లాక్​డౌన్ కారణంగా అనంతపురం జిల్లా గుత్తి క్వారంటైన్ కేంద్రంలో ఉన్న మధ్యప్రదేశ్ వలస కూలీలను అధికారులు స్వస్థలాలకు పంపించారు. నాలుగు బస్సుల్లో వారిని తరలించారు.

గుత్తి నుంచి మధ్యప్రదేశ్​ వలస కూలీల తరలింపు

author img

By

Published : May 10, 2020, 10:43 PM IST

అనంతపురం జిల్లా గుత్తి క్వారంటైన్ కేంద్రంలో ఉన్న 115 మంది ఇతర రాష్ట్రాల వలస కూలీలను అధికారులు వారి స్వస్థలాలకు పంపించారు. వీరిని 40 రోజుల క్రితం బెంగళూరు నుంచి మధ్యప్రదేశ్​కు కంటైనర్​లో అక్రమంగా తరలిస్తుండగా గుత్తి పోలీసులు అదుపులోకి తీసుకొని క్వారంటైన్​ కేంద్రాలకు తరలించారు. క్వారంటైన్ సమయం ముగియటంతో వీరిని 4 బస్సుల్లో మధ్యప్రదేశ్​కు పంపించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.