ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగించాలంటూ అనంతపురం జిల్లా కదిరిలో ఐకాస నాయకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్లాక్ టవర్ సమీపంలోని సీ అండ్ ఐజీ చర్చిలో అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు ప్రార్థనలు చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు.
ఇవీ చూడండి...