అనంతపురంలో మెడికోలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆందోళనలు చేసారు. ఎన్ఎమ్సీ బిల్లు వల్ల తమకు నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని మండిపడ్డారు. దీని శిక్షణ వల్ల ఆరు నెలల కోర్సు చేసిన ప్రతి ఒక్కరూ వైద్య వృత్తిలో రాణించడానికి వీలుందని, అయితే 6 సంవత్సరాలపాటు వృత్తి విద్యలో విద్య నేర్చుకున్న తమకు ఎలాంటి ప్రయోజనం లేదని వాపోయారు. కేంద్రం ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని మెడికోలు హెచ్చరించారు. ఈ నిరసనలో అధిక సంఖ్యలో హౌస్ సర్జన్లు, మెడికోలు హాజరవ్వగా, ఎన్ఎమ్సీ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతపురంలో మెడికోల ఆందోళన - dharna
కేంద్రం రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఎన్ఎమ్సీ బిల్లును ఖండిస్తూ అనంతపురం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్దఎ్తతున వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.
అనంతపురంలో మెడికోలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆందోళనలు చేసారు. ఎన్ఎమ్సీ బిల్లు వల్ల తమకు నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని మండిపడ్డారు. దీని శిక్షణ వల్ల ఆరు నెలల కోర్సు చేసిన ప్రతి ఒక్కరూ వైద్య వృత్తిలో రాణించడానికి వీలుందని, అయితే 6 సంవత్సరాలపాటు వృత్తి విద్యలో విద్య నేర్చుకున్న తమకు ఎలాంటి ప్రయోజనం లేదని వాపోయారు. కేంద్రం ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని మెడికోలు హెచ్చరించారు. ఈ నిరసనలో అధిక సంఖ్యలో హౌస్ సర్జన్లు, మెడికోలు హాజరవ్వగా, ఎన్ఎమ్సీ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA (PRAKASAM) ఫోన్ : 9866931899
యాంకర్ వాయిస్ : అడుగిడగానే ప్రశాంత వాతావరణం... ఆహ్లాదాన్నిచ్చే పూల మొక్కలు.. చూపరులను కట్టిపడేసే పరిసరాలు... ఇవన్నీ చూడాలంటే... ప్రకాశం జిల్లా చీరాల లోని వైఏ ప్రభుత్వ మహిళా కళాశాలకు వెళ్లవలసిందే..
వాయిస్ ఓవర్ : విద్యతో పాటు పర్యావరణం పై విద్యార్థినుల్లో అవగాహన కలిపించెందుకు ప్రకాశం జిల్లా చీరాల వైఏ ప్రభుత్వ మహిళాకళాశాల అధ్యాపకులు కృషిచేస్తున్నారు.. రకరకాల మొక్కలు, జామ నుండి దానిమ్మ మొక్కలవరకు ఇక్కడ విద్యార్థిలు పెంచుతున్నారు... ప్రధానాచార్యులు రమణమ్మ అద్వర్యంలో బొటని అధ్యపకురాలు సంతోషికుమారి విద్యార్థినులతో కళాశాల లోని ప్రధాన భవనం ముందు ఉధ్యానవనం అభివృద్ధి చేశారు... వారానికి ఒక్కసారి ప్రతిశనివారం ఉద్యానవనం లో ఉన్న మొక్కల పాదులను శుభ్రపరచి కలుపుమొక్కలను తీసి బాగుచేస్తారు... కళాశాలలో వచ్చే చెత్తతో స్వయంగా సేంద్రియ ఎరువుల తయారుచేసి మొక్కలకు ఉపయోగిస్తున్నారు... ఉధ్యానవనం చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది... రకరకాల రంగుల పువ్వులు స్వాగతమిస్తున్నాయి.. వనం మనం కార్యక్రమం ద్వారా విద్యార్థులచే కళాశాలలో మొక్కలు నాటించి ప్రతి ప్రతి విద్యార్థికి ఉచితంగా మొక్కలు ఇస్తున్నామని బొటని అధ్యపకురాలు సంతోషికుమారి ఈటీవీ భారత్ కు చెప్పారు.. తాము పెంచిన మొక్కలు పూలు.. పండ్లు వస్తుంటే తమకెంతో ఆనందంగా ఉందని విద్యార్థినులు చెప్పారు..
Body:బైట్ : 1 : పి. రూపవతి - బిఎస్సి, విద్యార్థిని.
బైట్ : 2 : మార్తా - బిఎస్సి, విద్యార్థిని.
బైట్ : 3 : ఎం. సంతోషి కుమారి, బొటని అధ్యపకురాలు, వైఏ ప్రభుత్వ మహిళా కళాశాల, చీరాల.
Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899