ETV Bharat / state

మున్సిపల్​ సిబ్బందికి మాస్కులు పంపిణీ - Indian Red Cross Society latest news

కల్యాణదుర్గం మున్సిపాలిటీ సిబ్బందికి 'ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ' అనంతపురం జిల్లా శాఖ ఛైర్​పర్సన్​ భారతి శానిటైజర్లు‌, మాస్కులు పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్​తో కలిసి ఆమె సిబ్బందికి అందించారు.

మున్సిపల్​ సిబ్బందికి మాస్కులు పంపిణీ
మున్సిపల్​ సిబ్బందికి మాస్కులు పంపిణీ
author img

By

Published : Apr 19, 2020, 3:53 PM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ సిబ్బందికి 'ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ' జిల్లా శాఖ ఛైర్​పర్సన్​ కాపు భారతి శానిటైజర్లు‌, మాస్కులు, సబ్బులు అందంచారు. కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో తమ వంతు సాయంగా మాస్కులు అందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్ ముఖ్యఅతిథిగా పాల్గొని వీటని పంపిణీ చేశారు.

ఇదీ చూడండి:

ఒక్కొక్కరికీ 3 మాస్కులు అందించండి: సీఎం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.