ETV Bharat / state

హైకోర్టు ఉత్తర్వులతో తిరిగి విధుల్లో చేరిన క్షేత్ర సహాయకులు

అనంతపురం జిల్లా మడకశిర మండల వ్యాప్తంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న క్షేత్ర సహాయకులు తిరిగి విధుల్లో చేరారు. కొన్నిరోజుల క్రితం వీరిని అధికారులు తొలగించగా హైకోర్టు ఉత్తర్వులతో మళ్లీ పనిలో చేరారు.

mahatma gandhi nationa rural employment scheme field assistant re join job in ananthapuram district
హైకోర్టు ఉత్తర్వులతో తిరిగి విధుల్లో చేరిన క్షేత్ర సహాయకులు
author img

By

Published : Aug 21, 2020, 8:15 PM IST

ప్రభుత్వం తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను కోర్టు ఉత్తర్వులతో అధికారులు తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా మడకశిర మండల వ్యాప్తంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 12 మంది క్షేత్ర సహాయకులు ఎప్పట్నుంచో పని చేస్తున్నారు. వారిని కొన్నిరోజుల క్రితం అకారణంగా తొలగించారు. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించగా.. వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో వారిని మళ్లీ పనిలో నియమించారు. నేటి నుంచి విధుల్లో పాల్గొన్నారు.

ఇవీ చదవండి..

పూజ గదుల్లో రాజకీయ జోక్యాన్ని భరించాలా? : రఘురామకృష్ణరాజు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.