ETV Bharat / state

కూలీల ఆటోను ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి, 8 మందికి తీవ్రగాయాలు - lorry hits daily wagers auto in thadipatri

కూలీలు వెళ్తున్న ఆటోని లారీ ఢీకొట్టటంతో ఒకరు మృతి చెందగా, 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రి వద్ద జరిగింది.

lorry hits daily wagers auto
కూలీల ఆటోను ఢీకొట్టిని లారీ
author img

By

Published : Jan 14, 2020, 4:14 PM IST

కూలీల ఆటోను ఢీకొట్టిని లారీ
వారంతా దినసరి కూలీలు....రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు. అటువంటి వారిపై విధి కన్నెర్ర చేసింది. కూలీ పని కోసం వెళ్తున్న వారి ఆటోను లారీ ఢీకొట్టింది. అప్పటివరకూ ఆనందంగా సాగుతున్న వారి ప్రయాణం ఒక్కసారిగా విషాదం అయ్యింది. ఘటనలో ఒకరు మృతి చెందగా, 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగింది.

వంగానూరు వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పోతులయ్యపాలెం కాలనీకి చెందిన నారాయణమ్మ మృతి చెందగా.. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఇదీ చదవండి: లారీని ఢీకొన్న బొలెరో వాహనం... ఒకరు మృతి

Intro:రోడ్డు ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలు
*ఒకరు మృతి

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వంగానూరు గ్రామం వద్ద కూలీలతో వెళ్తున్న ఆటో లారీని డీ కొని ఒకరు మృతి చెందగా, 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.. పట్టణంలోని పోతులయ్యపాలెం కాలనీకి చెందిన 15 మంది వ్యవసాయ కూలీలు కూలిపనుల కోసం ఆటోలో వంగనూరు గ్రామానికి వెళ్తుండగా గ్రామ సమీపంలోకి వెళ్ళగానే ముందు వెళ్తున్న లారీని ఆటో డీ కొనింది.. ఈ ఘటనలో నారాయణమ్మ అనే కూలి మృతి చెందింది. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామీణ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రాజశేఖర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని 108, పోలీసు వాహనాల్లో క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం తరలించారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే తనయుడు కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, సిపిఐ నాయకులు రంగయ్య, గంగరాజులు ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు.

Body:రిపోర్టర్: లక్ష్మీపతి నాయుడు
ప్లేస్: తాడిపత్రి, అనంతపురం జిల్లా
కిట్: 759
ఫోన్: 7799077211
7093981598

Conclusion:తాడిపత్రి, అనంతపురం జిల్లా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.