ETV Bharat / state

లారీ బోల్తా... డ్రైవర్​ మృతి - died

అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం నల్లగొండ్రాయునిపల్లి వద్ద లారీ బోల్తా పడి డ్రైవర్​ మృతి చెందాడు.

లారీ బోల్తా పడి డ్రైవర్​ మృతి
author img

By

Published : Jun 27, 2019, 1:14 PM IST

అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం నల్లగొండ్రాయునిపల్లి వద్ద ప్రమాదం జరిగింది. అనంతపురం నుంచి బెంగళూరు వెళ్తున్న పైపుల లారీ వేకువజామున బోల్తా పడింది . ఈ ఘటనలో లారీ డ్రైవర్​ శివశంకరప్ప మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

లారీ బోల్తా పడి డ్రైవర్​ మృతి

అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం నల్లగొండ్రాయునిపల్లి వద్ద ప్రమాదం జరిగింది. అనంతపురం నుంచి బెంగళూరు వెళ్తున్న పైపుల లారీ వేకువజామున బోల్తా పడింది . ఈ ఘటనలో లారీ డ్రైవర్​ శివశంకరప్ప మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి.. మీది మీరు తీసుకోండి.. ఇక ఇబ్బంది పెట్టకండి!

Intro:విజనగరం జిల్లా సాలూరు ముక్కు వ మండలాల్లో దివ్యాంగుల సమీక్షBody:HConclusion:H
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.