ETV Bharat / state

బొగ్గు లారీ... నాలుగు ప్రాణాలు బలి తీసుకుంది!

అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో దారుణం జరిగింది. బొగ్గు లారీ, ద్విచక్రవాహనం ఢీ కొని నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతి చెందిన వారిపై లారీలో ఉన్న బొగ్గు పడింది.

lorry_accident_at_ananthapuram_3 died
author img

By

Published : Jun 12, 2019, 1:53 PM IST

Updated : Jun 12, 2019, 7:15 PM IST

బొగ్గు లారీ... నాలుగు ప్రాణాలు బలి తీసుకుంది!

అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లికి చెందిన శివారెడ్డి, వెంకటేశ్వర గుప్తా స్కూటిలో తాడిపత్రి నుంచి వస్తున్నారు. వైనుక వైపు బొగ్గు లోడ్​తో వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శివారెడ్డి (55) , వెంకటేశ్వర గుప్తా (45), ఇద్దరు బీహార్​కు చెందిన వ్యక్తులు మృతిచెందారు.రోడ్డుపై పడ్డ మృత దేహాలు లారీ కింద ఇరుక్కున్నాయి. ఈ రోడ్డులో తరచూ ప్రమాదాలు జరిగి వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారని స్పీడ్ బ్రేకర్ లు వేయాలని మృతుల బంధువులు రోడ్డు పై బైఠాయించారు. స్పీడ్ బ్రేకర్ లు వేసేంతవరకు మృత దేహాలు ఎత్తడానికి వీలు లేదన్నారు. ఎంతో మంది ప్రాణాలు పోతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Dwarka (Gujarat), Jun 12 (ANI): India Meteorological Department has issued red alert in Gujarat's Dwarka. Around 3 lakh people are to be evacuated. A deep depression over the east-central and adjoining southeast Arabian Sea has intensified into cyclonic storm 'Vayu' and is likely hit the Gujarat coast by June 13. Earlier while speaking to ANI, Deputy Director General Meteorology, Mumbai IMD, KS Hosalikar said, "Cyclone 'Vayu' is expected to hit the coast in Gujarat between Porbandar and Veraval early 13th June morning speeding up to 110-120 kmph and gusting up to 135-140 kmph."
Last Updated : Jun 12, 2019, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.