ETV Bharat / state

రాత్రి 9 గంటల వరకు వ్యాపారాల నిర్వాహణకు అనుమతులు

author img

By

Published : Oct 21, 2020, 10:20 PM IST

దసరా నేపథ్యంలో ఆదోని పట్టణంలో లాక్​డౌన్​నిబంధనలను అధికారులు సడలించారు. దుకాణాదారులు రాత్రి 9 గంటల వరకు కొవిడ్​ నిబంధనలతో వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చారు.

lockdown timings extend in adoni town kurnool district
రాత్రి 9గంటల వరకు వ్యాపారాల నిర్వాహణకు అనుమతులు !

కర్నూలు జిల్లా ఆదోనిలో లాక్​డౌన్ నిబంధనలు సడలిస్తూ.. అధికారులు అనుమతులిచ్చారు. పట్టణంలో కరోనా తీవ్రత దృష్ట్యా కొన్ని నెలలుగా లాక్​డౌన్ విధించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచేందుకు అనమతిచ్చారు. అయితే ఈ నిబంధనలతో తీవ్రంగా నష్టపోతున్నామని వ్యాపారులు, దుకాణాదారులు పేర్కొన్నారు.

దసరా నేపథ్యంలోనేనా లాకౌడౌన్​ సడలించాలని వాళ్లు స్థానిక ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఆశ్రయించారు. స్పందించిన ఎమ్మెల్యే.. వ్యాపారుల సమస్యలపై జిల్లా అధికారులతో మాట్లాడారు. ఈ మేరకు రాత్రి తొమ్మిది గంటల వరకు కొవిడ్​ నిబంధనలతో వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చారు.

ఇదీ చూడండి:

ఏపీ ప్రభుత్వ చర్యలపై కోర్టులకెళ్లండి : ఎంపీ రఘురామ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.