ETV Bharat / state

ప్రజలకు భీతిని కలిగిస్తున్న చిరుత పులి - Leopard roaming in Anantapur

చిరుత పులి తరచూ జనావాసాల మధ్యకు వచ్చి ప్రజలకు భీతిని కలిగిస్తోంది. పశువులు , మేకలు, కుక్కలను చంపి తినేస్తుందని... అధికారులకు విన్నవించినప్పటికి పట్టించుకొవటం లేదని స్థానికులు వాపోతున్నారు. తాజాగా ఓ గుట్ట పై చిరుత కనిపించటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Locals were panicked by a  leopard
ప్రజలకు భీతిని కలిగిస్తున్న చిరుత పులి
author img

By

Published : Nov 17, 2020, 8:47 PM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని మారంపల్లిలో... పక్కనే ఉన్న గుట్టపై చిరుత కనిపించటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎప్పటి నుంచో ఆ ప్రాంతంలో పులి సంచరిస్తూ... పశువులు , మేకలు, కుక్కలను చంపి తినేస్తుందని స్థానికులు చెబుతున్నారు.

ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకొవటం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ఈ ప్రాంతంలో సంచరించే పూలులను ఇతర ప్రాంతాలకు తరలించాలని వారు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

వైరల్ వీడియో: అద్దె చెల్లించలేదని యువకుడ్ని చితకబాదారు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.