VRO SUICIDE ATTEMPT: అనంతపురం జిల్లా పామిడి మండలం కండ్లపల్లి వీఆర్వో ఆత్మహత్యకు యత్నించారు. పురుగులమందు తాగిన వీఆర్వో రాజేశ్వరిని.. వైద్య చికిత్స నిమిత్తం వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. చనిపోయాక తన మృతదేహాన్ని తల్లిదండ్రులకు ఇవ్వవద్దని ఆమె వాయిస్ మెసేజ్ ద్వారా తెలిపింది. వీలైతే తన అవయవాలను దానం చేయాలని కోరింది.
ఇదీ చదవండి: Ananthapur JNTU: అనంతపురం జేఎన్టీయూకు 75 వసంతాలు.. తపాలా పోస్టు కవర్ విడుదల