ETV Bharat / state

మహిళ మృతి... వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆందోళన

పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ మృతి చెందింది. కాగా.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు.

మహిళ మృతి... వైద్యుల నిర్లక్ష్యమే కారణమా..?
author img

By

Published : Apr 23, 2019, 8:24 PM IST

మహిళ మృతి... వైద్యుల నిర్లక్ష్యమే కారణమా..?

అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మలయనూరు గ్రామానికి చెందిన ఈరక్క... భూవివాదంలో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన బంధువులు కళ్యాణదుర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో అనంతపురానికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. కాగా... ఆసుపత్రికి వచ్చిన వెంటనే చికిత్స చేసుంటే ఆమె బ్రతికేదని మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని మృతురాలి బంధువులను శాంతింపజేశారు.

ఇదీ చదవండి...

పన్నులు పెంచడంపై వామపక్షాల నిరసన

Intro:మహిళల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారి ఇ డాక్టర్ బి అప్పలనాయుడు సూచించారు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నరసన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు ఒకరోజు అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమంలో లో పాల్గొన్న మాకి వలస పి హెచ్ సి వైద్యాధికారి అప్పలనాయుడు పాల్గొని మహిళల ఆరోగ్యంపై పలు సూచనలు చేశారు గ్రామాల్లో అంగన్వాడీ కార్యకర్తలు ప్రతి మహిళ అ ఆరోగ్యంపై చూపాలన్నారు వేసవికాలంలో లో సంభవించిన రోగాలపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు రక్తహీనత అతిసారం తదితర వ్యాధుల పట్ల మహిళలకు చైతన్యం కల్పించాలని అన్నారు కార్యక్రమంలో లో ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ అధికారి అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Body:నరసన్నపేట

Conclusion:9440319788
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.