ETV Bharat / state

అమరవీరులకు నివాళి - STUDENTS

జమ్మూకశ్మీర్​ ఉగ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరలని ప్రజాసంఘాలు,విద్యార్థులు కొవ్వుత్తులతో ప్రదర్శనలు చేశారు.

కొవ్వుత్తులతో ప్రదర్శనలు
author img

By

Published : Feb 16, 2019, 9:43 AM IST

అనంతపురం జిల్లా కదిరిలో ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు కొవ్వుత్తులతో ర్యాలీ నిర్వహించారు. సైనికులపై ఉగ్రవాదుల అఘాయిత్యాన్ని నిరసిస్తూ ప్రదర్శనలు చేశారు. జవాన్ల ఆత్మకు శాంతికి కలగాని ప్రార్థనలు చేశారు. ఎన్జీవో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు,రోటరీ క్లబ్ ప్రతినిధులు, విద్యార్థులు రోడ్లపై ఉగ్రవాదుల దిష్టి బొమ్మలను దహనం చేసి పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కొవ్వుత్తులతో ప్రదర్శనలు
undefined

Intro:కంట్రిబ్యూటర్ : కె.శ్రీనివాసులు
సెంటర్. : కదిరి
జిల్లా. :అనంతపురం
Ap_Atp_47_15_Kovvottula_Ryally_AV_C8

Body:జమ్మూలో భారత సైనికులపై ఉగ్రవాదుల అఘాయిత్యాన్ని నిరసిస్తూ అనంతపురంజిల్లా కదిరిలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ప్రదర్శన నిర్వహించాయి. పట్టణంలోని వివిధ కూడళ్ళలో కొవ్వొత్తులను వెలిగించి అమరులైన జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఎన్జీవో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలనాయకులు, రోటరీ క్లబ్ ప్రతినిధులు, విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వీరమరణం పొందిన సైనికుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు భారత్ మాతా కి జై అంటూ కొవ్వొత్తులు చేతపట్టుకొని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదుల దిష్టి బొమ్మలను దహనం చేసి పాకిస్తాన్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.