ETV Bharat / state

'ఓనం వేడుకల్లో ఆకట్టుకున్న కేరళీయుల సాంస్కృతిక కార్యక్రమాలు' - అనంతపురం జిల్లా

ఓనం వేడుకల్లో భాగంగా అనంతపురం జిల్లా పుట్టపర్తిలో కేరళీయులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకర్షించాయి. వేడుకలను వీక్షించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు.

'ఓనం వేడుకల్లో ఆకట్టుకున్న కేరళీయుల సాంస్కృతిక కార్యక్రమాలు'
author img

By

Published : Sep 11, 2019, 4:42 AM IST

Updated : Sep 11, 2019, 7:06 AM IST

కేరళాకు చెందిన సత్యసాయి భక్తులు, ఓనం వేడుకలను ఏటా అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ఈ వేడుకలకు వేలాది మంది కేరళీయులు పుట్టపర్తికి చేరుకున్నారు. తిరువనంతపురంకు చెందిన సాయి భక్తులు, సాయికుల్వంత్ మందిరంలో కృష్ణయానం నాటికను ప్రదర్శించారు. శ్రీకృష్ణుని బాల్యం నుంచి జరిగిన అంశాలను నాటిక రూపంలో కళ్లకు కట్టినట్లు చూపించారు. అనంతరం శ్రీకృష్ణుని, సత్యసాయినీ కీర్తిస్తూ భక్తి గీతాలను ఆలపించారు. ఓనం వేడుకల్లో భాగంగా కేరళీయులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

'ఓనం వేడుకల్లో ఆకట్టుకున్న కేరళీయుల సాంస్కృతిక కార్యక్రమాలు'

ఇది చూడండి: పుట్టపర్తిలో సాంస్కృతిక కార్యక్రమాలు

Intro:AP_RJY_88_10_Lanka_Gramalu_Mantrulu_Sandrashana_AV_AP10023

ETV Bharat :Satyanarayana(RJY CITY)

East Godavari

( )తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం లో బొబ్బిలంక తదితర ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రులు కురసాల కన్నబాబు ఆళ్ల నాని పినిపే విశ్వరూప్ తానేటి వనిత మరియు ఎంపీలు చింత అనురాధ వంగా గీత కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా జిల్లా కలెక్టర్ మురళీధర్రెడ్డి పరిశీలించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ గ్రామ ప్రజలకు శాశ్వత పరిష్కారం దిశగా కట్టడానికి బ్రిడ్జి కి 35 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు మంత్రి ఆళ్ల నాని అన్నారు.Body:AP_RJY_88_10_Lanka_Gramalu_Mantrulu_Sandrashana_AV_AP10023Conclusion:AP_RJY_88_10_Lanka_Gramalu_Mantrulu_Sandrashana_AV_AP10023
Last Updated : Sep 11, 2019, 7:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.