ETV Bharat / state

కంబదూరులో కర్ణాటక మద్యం స్వాధీనం.. ఒకరి అరెస్టు

author img

By

Published : Jun 23, 2020, 10:16 PM IST

అనంతపురం జిల్లా కంబదూరులో కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరకు సీజ్ చేసి ఒకరిని అరెస్టు చేశారు.

karnatka liquor seized in anantapur dst kamabaduru

అనంతపురం జిల్లా కంబదూరు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తోన్న మద్యాన్ని సీజ్​ చేశారు. మద్యం తరలిస్తున్నారన్న సమాచారం మేరకు కొత్తపల్లి సమీపంలో నిఘా పెట్టి సరుకు స్వాధీనం చేసుకున్నారు. మద్యం తరలిస్తోన్న వ్యక్తిని అరెస్టు చేసి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి..

అత్తారింట్లోకి దారేది... పది రోజులుగా గేటు వద్దే కోడలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.