అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ శివార్లలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఐదుకల్లు రోడ్డు వద్ద రూరల్ ఎస్సై సుధాకర్ వాహనాల తనిఖీలు చేస్తుండగా ఒక వ్యక్తి... 63 కర్ణాటక మద్యం ప్యాకెట్లను తరలిస్తుండగా గుర్తించారు. మద్యాన్ని స్వాధీనం చేసుకుని వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: