కర్ణాటక నుంచి ద్విచక్ర వాహనంపై అక్రమంగా తరలిస్తున్న 20 ప్యాకెట్ల మద్యాన్ని అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలో పోలీసులు పట్టుకొన్నారు. ఓ వాహనాన్ని సీజ్ చేశారు. నిడిమామిడి గ్రామానికి చెందిన మంగళ వెంకటేశ్, సోమందేపల్లి మండలానికి చెందిన దూదేకుల భాషలపై కేసు నమోదు చేసినట్లు పెనుకొండ పోలీసులు తెలిపారు. వారు కర్ణాటక నుంచి రావటంతో పెనుకొండలోని శ్రీ సత్యసాయి కళాశాలలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.
కర్ణాటక మద్యం పట్టివేత ...ఇద్దరిపై కేసు నమోదు - karnataka liquor news ananthapuram
అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలోని పావగడ రోడ్డులో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరి పై కేసు నమోదు చేసి ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
![కర్ణాటక మద్యం పట్టివేత ...ఇద్దరిపై కేసు నమోదు karnataka liquor possession at ananthapuram district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7514603-781-7514603-1591523049560.jpg?imwidth=3840)
మద్యాన్నిస్వాధీనం చేసుకున్న పోలీసులు
కర్ణాటక నుంచి ద్విచక్ర వాహనంపై అక్రమంగా తరలిస్తున్న 20 ప్యాకెట్ల మద్యాన్ని అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలో పోలీసులు పట్టుకొన్నారు. ఓ వాహనాన్ని సీజ్ చేశారు. నిడిమామిడి గ్రామానికి చెందిన మంగళ వెంకటేశ్, సోమందేపల్లి మండలానికి చెందిన దూదేకుల భాషలపై కేసు నమోదు చేసినట్లు పెనుకొండ పోలీసులు తెలిపారు. వారు కర్ణాటక నుంచి రావటంతో పెనుకొండలోని శ్రీ సత్యసాయి కళాశాలలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.
ఇదీ చదవండి: తగువు నడుమ తల దూరిస్తే.. తల పగిలింది!