ETV Bharat / state

కర్ణాటక మద్యం స్వాధీనం... ముగ్గురు అరెస్ట్​ - తనకల్లులో కర్ణాటక మద్యం పట్టివేత

కర్ణాటక మద్యం తరలిస్తున్న ముగ్గురిని తనకల్లు పోలీసులు అరెస్ట్​ చేశారు.

karnataka liquor caught by tanakallu police
కర్ణాటక మద్యం తరలిస్తున్న ముగ్గురు పట్టివేత
author img

By

Published : Oct 20, 2020, 9:36 PM IST

కర్ణాటక మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను తనకల్లు పోలీసులు అరెస్ట్ చేశారు. 96 మద్యం సీసాలు, ఓ ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు మండల పరిధిలోని దేవలం తండా వద్ద వీరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

కారులో కల్తీ మద్యం బాటిళ్లు పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.