అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని బాలగంగాధర్ తిలక్ మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆదివారం శ్రీ నేతాజీ యువ సైన్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతపురం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహకులు రక్తాన్ని సేకరించి అనంతపురం బ్లడ్ బ్యాంక్ కు తరలించారు. రక్తదాన శిబిరంలో యువకులు, రాయదుర్గం మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాసులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'ప్రస్తుత పరిస్థితి చేయిదాటిపోతే తట్టుకునే శక్తి దేశానికి లేదు'