ETV Bharat / state

'కాంచన-3' విడుదల.. అభిమానుల సంబరాలు

author img

By

Published : Apr 19, 2019, 4:27 PM IST

Updated : Apr 19, 2019, 4:55 PM IST

రాఘవ లారెన్స్ నటించిన కాంచన-3 చిత్రం విడుదల సందర్భంగా...అనంతపురంలోని శాంతి థియేటర్ వద్ద అభిమానులు సంబరాలు చేసుకున్నారు. లారెన్స్ బాటలోనే తాము సమాజంలో భాగస్వాములమవుతామని తెలిపారు.

'కాంచన-3' విడుదల.. అభిమానుల సంబరాలు
'కాంచన-3' విడుదల.. అభిమానుల సంబరాలు

రాఘవ లారెన్స్ నటించిన కాంచన-3 చిత్రం విడుదలైంది. అనంతపురంలోని శాంతి థియేటర్ వద్ద అభిమానులు కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు. కాంచన-3 సినిమా ఘన విజయం సాధిస్తుందన్నారు. పేద ప్రజలకు సాయం చేస్తున్న లారెన్స్​ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఆకాంక్షించారు.

ఇవి కూాడా చదవండి:

ఖరీఫ్ సీజన్​లో రైతులకు అవగాహన సదస్సు

Intro:ap_cdp_17_19_cm_left_vijayawada_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కడప నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ కు బయల్దేరారు. ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణోత్సవానికి నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరయ్యారు. కల్యాణోత్సవం అనంతరం ఆయన కడప ఆర్ అండ్ బి అతిథి గృహంలో రాత్రి బస చేశారు. ఈరోజు ఉదయం శాసనసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు గంట పాటు వారితో చర్చించారు అనంతరం విమానంలో విజయవాడకు బయలుదేరి వెళ్లారు.

Body:చంద్రబాబు నాయుడు

Conclusion:కడప
Last Updated : Apr 19, 2019, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.