ETV Bharat / state

"స్థానిక సంస్థల్లో అంకితభావంతో పనిచేద్దాం" - తెదేపా

స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని ఆ పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గ బాధ్యుడు ఉమామహేశ్వర నాయుడు సూచించారు.

kalyanadurgam_tdp_incharge_about_leaders
author img

By

Published : Jul 11, 2019, 10:44 PM IST

తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగేలా ఎవరు ప్రవర్తించినా అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఉమామహేశ్వరనాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కళ్యాణదుర్గం మండలంలో మాజీ ఎంపీటీసీ సన్మాన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. సమష్టిగా పని చేసి స్థానిక సంస్థల్లో సత్తా చాటుదామని చెప్పారు.

పార్టీకి ద్రోహం చేస్తే సహించేది లేదు

ఇదీ చదవండి:ముఖ్యమంత్రి... ముందు మాట్లాడడం నేర్చుకోండి!

Mumbai, July 11 (ANI): Ace Filmmaker Sanjay Leela Bhansali launched choreographer Awez Darbar's dance academy 'B You' in Mumbai. 'B You' belongs to choreographers Awez Darbar, Zaid Darbar and Tejal Pimpley. On workfront, Sanjay Leela Bhansali last directed 'Malaal' and launched his niece.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.