ETV Bharat / state

రెడ్​ జోన్ ప్రాంతంలో ఎమ్మెల్యే పర్యటన - అనంతపురంలో లాక్​డౌన్​

అనంతపురంలో జిల్లా కళ్యాణదుర్గం మండలంలో రెడ్​ జోన్​ గ్రామమైన మానిరేవులో.. ఎమ్మెల్యే ఉషశ్రీ పర్యటించారు. లాక్​డౌన్​ అమలుపై ఆరా తీశారు.

kalyana durgam mla observed red zone areas
రెడ్జోన్ ప్రాంతంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే పర్యటన
author img

By

Published : Apr 27, 2020, 3:07 PM IST

అనంతపురంజిల్లా కళ్యాణదుర్గం మండలంలో రెడ్ జోన్​ గ్రామమైన మానిరేవులో పరిస్థితిని ఎమ్మెల్యే ఉషశ్రీ స్వయంగా తెలుసుకున్నారు. లాక్​డౌన్​ అమలవుతున్న తీరుపై రూరల్​ ఎస్సై సుధాకర్ నుంచి వివరాలను ఆరా తీశారు. మానిరేవు, తిమ్మసముద్రం గ్రామాల్లోప్రజలకు అందుతున్న సేవల గురించి వైద్య, ఆరోగ్య సిబ్బందితో మాట్లాడారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 80 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.