ఇదీ చదవండి :
భార్యపై భర్త ఘాతుకం ఘటనలో ఇద్దరు అరెస్టు - కదిరి క్రైమ్ న్యూస్
కలకాలం కలిసి ఉంటానని ప్రమాణం చేసిన భర్తే... భార్యపై అమానుషానికి ఒడిగట్టాడు. స్నేహితుడితో కలిసి భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు. భర్త అకృత్యాలు భరించలేక ఆమె పుట్టింటికి వెళ్లింది. కూతురు పరిస్థితిని గమనించిన తల్లి.. ఆరా తీయగా అసలు సంగతి తెలిసింది.
భార్యపై భర్త ఘాతుకం.. స్నేహితుడితో కలిసి అత్యాచారం
అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితపై కట్టుకున్న భర్తే కర్కశానికి ఒడిగట్టాడు. తన స్నేహితుడితో కలిసి భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యంత క్రూరంగా మంచానికి కట్టి చిత్రహింసలు పెట్టాడు. భర్త అకృత్యాలు భరించలేక బాధితురాలు పుట్టింటికి వెళ్లింది. కుమార్తె పరిస్థితిని గమనించిన తల్లి జరిగిన విషయం తెలుసుకుంది. ఆమెను కదిరి ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యశాలలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయంపై బాధితురాలి బంధువులు కదిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని... ప్రత్యేక బృందాలతో నిందితులను ఆరు గంటల్లోనే పట్టుకున్నామని కదిరి డీఎస్పీ షేక్ లాల్ అహమ్మద్ తెలిపారు.
ఇదీ చదవండి :
Intro:రిపోర్టర్ శ్రీనివాసులు
సెంటర్ కదిరి
జిల్లా అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_46_04_Rape_Case lo_Ninditula_Arrest_AVB_AP10004Body:అత్యాచారం కేసు నిందితులను అనంతపురం జిల్లా కదిరి పోలీసులు ఆరు గంటలలోనే అరెస్టు చేశారు . అనంతపురం జిల్లా కదిరి మండలం లో కట్టుకున్న భార్యను హింసించి, స్నేహితుడితో కలిసి ఆమెపై అత్యాచారం చేసిన ఘటనపై కదిరి పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలిని చికిత్స కోసం కదిలి ప్రాంతీయ వైద్యశాలలో చికిత్స చేయించారు. మహిళ పట్ల క్రూరంగా వ్యవహరించిన నిందితులు ఇద్దరిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇగంటల వ్యవధిలో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్పి షేక్ లాల్ అహమ్మద్ తెలిపారు.Conclusion:బైట్
షేక్ లాల్ అహమ్మద్, కదిరి డి.ఎస్.పి