ఇదీచదవండి.
ఘనంగా కదిరి నరసింహస్వామి రథోత్సవం - ananthapuram district famous temples
కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు.
ఘనంగా కదిరి నరసింహస్వామి బ్రహ్మరథోత్సవం
అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారు బ్రహ్మ రథంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కదిరి డీఎస్పీ షేక్ లాల్ అహమ్మద్ తెలిపారు.
ఇదీచదవండి.
పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు...ప్రచారంలో నేతలు బిజీ